Delhi: అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్‌గాందీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
. < 1 minuteలోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పర్యటన కారణంగా విద్యార్థి పాలన కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని…