. < 1 minute
Ipl 2025 Final Between Rcb Vs Punjab Kings In Ahmedabad Live Updates

IPL 2025 Final Live Updates: అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. అయితే, ఈ రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. వీటిలో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్‌గా అవతరించినట్లే. ఎందుకంటే ఇటు పంజాబ్‌ కింగ్స్‌, అటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు గత 18 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది.. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్ మీకోసం..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.