బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే నేడు తులంపై ఏకంగా 1500 వరకు పెరిగింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది. అయితే ఈరోజు అనగా 03 జూన్ 2025 మంగళవారం నాడు బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.98,850
24 క్యారెట్ల బంగారం ధర రూ.90,610
ఢిల్లీ
22 క్యారెట్ల బంగార ధర రూ.99,000
24 క్యారెట్ల బంగారం ధర రూ.90,760
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.98,850
24 క్యారెట్ల బంగారం ధర రూ.90,610