
ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించినా కూడా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఇండస్ట్రీలో హై బజ్ తో వచ్చి డిజాస్టర్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టార్స్ నటించారు.
దర్శకుడు కూడా పెద్ద పేరున్న డైరెక్టర్.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే.. విలన్.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రావణ్. 2010లో విడుదలైన రావణ్ సినిమా తమిళ్ లో తెరకెక్కింది.ఈ సినిమా ఒక ఆసక్తికరమైన యాక్షన్ డ్రామా చిత్రం. ఇదే సినిమాలో హిందీలో రావణ్ అనే పేరుతో కూడా విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కలిసి నటించారు.
వీర పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించారు తన గ్రామ ప్రజల కోసం పోరాడే ఒక రెబెల్ నాయకుడు, అతని హృదయంలో మంచితనం ఉన్నప్పటికీ, అతని పద్ధతులు హింసాత్మకంగా ఉంటాయి. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తమిళ్ లో అభిషేక్ చేసిన పాత్రలో విక్రమ్ నటించారు. ఇంతమంది స్టార్స్ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఓ డిజాస్టర్ సినిమా, ఓ రియల్ లైఫ్ స్టార్ కపుల్ కెరీర్లోనే మాయని మచ్చగా మారింది. ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి